బిడ్డ నుంచి తల్లికి కరోనా
బిడ్డ నుంచి తల్లికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల హన్మకొండ పూరిగుట్టకు చెందిన పదేళ్ల బాలికకు కరోనా వ్యాపించింది. దీంతో ఆ బాలికను సికింద్రాబాద్ గాంధీకి మెరుగైన వైద్యం కోసం పంపించారు. అయితే బిడ్డకు పాజిటివ్ సోకినప్పుడు తల్లికి, తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే బిడ్డతో పాటు అటెండ్ గా ఉండేందుకు తల్…
సిధ్‌ శ్రీరామ్‌ ‘మనసా మనసా’ లిరికల్‌ వీడియో
టాలీవుడ్‌ నటుడు అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలోని ‘మనసా మనసా’ పాట లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.  ‘మనసా మనసా మనసారా బతిమాలా తన వలలో పడబోకే మనసా..’ అంటూ సాగే ఈ పాటను యువ గా…
ప్రశాంతంగా ఢిల్లీ
ఈశాన్య ఢిల్లీ కోలుకుంటున్నది. క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నది. వారం రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు. వాహనాల రాకపోకలు పెరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు, భద్రతా సిబ్బందిని మోహరించారు. షాహీన్‌బాగ్‌లో ముందు జాగ్రత్తగా పోలీస…
ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం.. శంషాబాద్‌లో ప్రారంభం..
శంషాబాద్‌: ప‌్ర‌పంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ స‌మీపంలోని చేగూర్ గ్రామం ప‌రిస‌రాల్లో రామ‌చంద్ర మిష‌న్ ఆధ్వ‌ర్యంలో 1400 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన క‌న్హా శాంతివ‌నం ఇవాళ ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజ‌రై ఈ కేంద్రాన్ని ప్రారంభిం…
మేడారం పనుల‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌వ‌తి
మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఇవాళ రోడ్డు ప‌నుల‌ను స‌మీక్షించారు.  మేడారం వెళ్లే దారిలోని ములుగు - నర్సంపేట రోడ్డు పనులను ఆమె పర్యవేక్షించారు.  అనంతరం గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేసి అక్కడి ఏర…
గూగుల్‌పేతో ఫాస్టాగ్‌ అకౌంట్‌ రీచార్జి
ఫాస్టాగ్‌ను వాడుతున్న వినియోగదారులకు గూగుల్‌ శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ అకౌంట్‌ను ఇకపై గూగుల్‌ పేతో రీచార్జి చేసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ అకౌంట్లను గూగుల్‌ పే యాప్‌కు లింక్‌ చేసుకుని అనంతరం ఆ అకౌంట్లను రీచార్జి చేసుకోవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులు గూగుల్‌ పే యాప్‌లో…